ELR: “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకి నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో జరుగుతుందని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాళ్ళు తెలిపారు. ఆ మేరకు వాళ్ళు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొంటారన్నారు.