మన్యం: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ సౌజన్యంతో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు అంతర కళాశాల క్రీడా పోటీలు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని అన్నారు. వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.