మన్యం: వార్షిక తనిఖీల్లో భాగంగా బలిజిపేట పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీతో కలిసి సందర్శించారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పచ్చదనాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్కు వచ్చే పిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు