అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పెళ్లి కాని ఓ యువతి శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మదనపల్లె సర్వజన బోధన ఆస్పత్రిలో ఈ ఘటనపై జరిగింది. గుర్రంకొండ మండలంకు చెందిన ఓ యువతి ప్రియుడి చేతిలో మోసపోయింది. గర్భం దాల్చడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. నెలలు నిండటంతో చేసేదేంలేక గర్భాన్ని అనే ఉంచుకుంది. శనివారం ఉదయం ఆ యువతి ఆడబిగ్గకు జన్మనిచ్చింది.