VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. సమావేశంలో ఎమ్మెల్యే ఎవరిని మాట్లాడనీయడం లేదని కర్రోతు ఆరోపించారు. సమావేశంలో పాల్గొనడానికి మీకు అర్హత లేదని ఎమ్మెల్యే వాదించారు. కర్రోతు ఉంటే సమావేశంలో తాను ఉండనని ఎమ్మెల్యే బయటకు వచ్చారు.