కోనసీమ: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు అమ్ముకొని మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న కనీసం మద్దతు ధరలు పొందాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం మండపేట మండలం జెడ్.మేడపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుదవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. దీనిని రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.