NDL: ఆత్మకూరు ఆర్డీవో మిరియాల దాస్ బండి ఆత్మకూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఫ్రీ హోల్డ్ అయిన అసైన్మెంట్ లాండ్ రీ వెరిఫికేషన్ రికార్డులు పరిశీలించారు. ఆదివారం కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి తగిన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధోని ఆల్ఫ్రెడ్, మండల సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.