SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు గురువారం విడుదల చేశారు. పరీక్షలు నవంబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.