NDL: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన ఛైర్మన్గా నియమితులైన TV5 అధినేత బీఆర్ నాయుడుకు TDP నేత, ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గతంలో బీఆర్ నాయుడుతో కలిసి దిగిన ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ (X)లో పంచుకున్నారు.