ATP: 11 నెలల డైట్ బిల్లులు కూడా ఇవ్వని మూర్ఖుడు జగన్ అని మంత్రి సవిత విమర్శించారు. పెనుకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ హాస్టళ్లను అన్న ఎన్టీఆర్ ప్రారంభించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీ బిడ్డల చదువు కోసం మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.