E.G: రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఏకలవ్య పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 9 గెస్ట్ టీచర్స్ పోస్టులకు అర్హులైన వారు అప్లై చేసుకోవాలని ITDA.PO. సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. TGT తెలుగు 3, హిందీ 1, పీజీటీ బయాలాజీ 3, పిజిక్స్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన వారు అక్టోబర్ 5 లోగా రంపచోడవరం ITDA గురుకులంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
Tags :