VZM: గిరిజన సంక్షేమ శాఖా మంత్రిని గురువారం సాలూరు అతిది గృహంలో గిరిజన సహకార సంస్ద ఉద్యోగుల కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలసి GCCలో కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.