CTR: మండలంలోని గొడుగుమాను పల్లి పంచాయతీ 132/33KV సబ్‌స్టేషన్ కొత్తపల్లి మిట్టలో వాచ్ మెన్ గా పనిచేస్తూ అనారోగ్య కారణంగా భాస్కర్ ఇటీవల మరణించారు. భాస్కర్ కుటుంబ సభ్యులు జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధరను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. భాస్కర్ కుమారుడు నెల్లేపల్లి రోహిత్‌కు కారుణ్య నియామకం ద్వారాఉద్యోగం వచ్చేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.