చిత్తూరు: కలసపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రేపు మన ఇల్లు-మన గౌరవం గ్రామసభ నిర్వహించాలని ఎంపీడీవో మహబూబ్బి తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈనెల 30 లోపు BL, RL, RC పనులు నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.