NDL: నంది విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన బోధనా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా.క్రాంతి చైతన్య అన్నారు. పట్టణంలోని రైల్వే గుడ్షెడ్స్ ఏరియాలోని ఏకే. గోపాలన్ భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.