కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డులోని విజయ గ్యాస్ ఏజెన్సీలో కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ మాజీ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ దీపం-2 పథక లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు.