NLR: నెల్లూరు నగరంలోని శ్రీకస్తూరి దేవి బాలికల ఉన్నత పాఠశాల HM టి.వనజ ఉద్యోగ విరమణ పొందారు. ఆమె పాఠశాలలో 1983-84 విద్యా సంవత్సరంలో టీచర్ వృత్తిలో చేరారు. 2005వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు HMగా పనిచేశారు. ఈమె 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలలోనే టీచర్ వృత్తి ప్రారంభించి.. ఇక్కడే ఆమె HMగా రిటైర్డ్ కావడం విశేషం.