NDL: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు తరలివచ్చారు ఆదివారం సెలవు దినం కావడంతో, పలు ప్రాంతాలకు చెందిన భక్తులే కాక, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో మహానందికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.