SKLM: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా అందజేశారు. పూర్వ విద్యార్థి కిల్లంశెట్టి కరుణ్ కుమార్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్‌కు అందించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.