సత్యసాయి: గోరంట్లలో వైసీపీ యువ నాయకులు లక్ష్మిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి మంగళవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.