NDL: నవ నరసింహ క్షేత్రమైన అహోబిలంలో పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పిలుపునిచ్చారు. స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో భాగంగా శనివారం అహోబిలంలో రానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.