నెల్లూరు: సర్వేపల్లిలోని కృష్ణపట్నం పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2024 జూలై వరకు పని చేసిన కాలంలో ఆరోపణలు రావడంతో ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, మస్తానయ్యను సస్పెండ్ చేశారు.