KRNL: హోళగుంద మండలం నెరనికి, తండా కొత్తపేట తదితర గ్రామ కొండల్లో మంగళవారం ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. 70 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వారు పేర్కొన్నారు. నాటుసారా ఎవరైనా తయారు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.