KRNL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు రానున్నారు. పార్టీ ఆఫీస్లో ప్రజలు, నేతలు, కార్యకర్తల నుంచి సీఎం వినతులు స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈమేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.