PPM: గరుగుబిల్లి మండలం శివ్వం చిలకాం గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం ఏనుగులు గుంపు సంచారిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు ఏనుగులు కదలికలను తెలుసుకుంటూ ప్రయాణించాలని సూచించారు.