VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో PUC ఛైర్మన్ కూన రవికుమార్ అద్యక్షతన ప్రారంభమైన PUC (పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాలను గురించి సమీక్షించారు.