Dear gvmc..ఈ పరికరం చూడండి, ఓ నెటిజన్ ట్వీట్, వైరల్
Dear gvmc:సాగర తీరాన చెత్త (garbage), చెదారం ఎక్కువే ఉంటుంది. పర్యాటకుల (tourist) రాకను బట్టి గార్బెజ్ కనిపిస్తుంది. అయితే క్లీన్ (clean) చేయడం పెద్ద పని.. అవును కార్మికులతో (labourer) పని చేయించాలి. దాదాపు అన్ని చోట్ల క్లీన్ (clean) చేస్తుంటారు. కానీ విశాఖకు (vizag) చెందిన ఓ నెటిజన్ (netizen) మాత్రం చక్కని ఐడియా (idea) ఇచ్చాడు.
Dear gvmc:సాగర తీరాన చెత్త (garbage), చెదారం ఎక్కువే ఉంటుంది. పర్యాటకుల (tourist) రాకను బట్టి గార్బెజ్ కనిపిస్తుంది. అయితే క్లీన్ (clean) చేయడం పెద్ద పని.. అవును కార్మికులతో (labourer) పని చేయించాలి. దాదాపు అన్ని చోట్ల క్లీన్ (clean) చేస్తుంటారు. కానీ విశాఖకు (vizag) చెందిన ఓ నెటిజన్ (netizen) మాత్రం చక్కని ఐడియా (idea) ఇచ్చాడు. సముద్ర తీరాన పడేసిన ప్లాస్టిక్ (plastic) తీసేందుకు ఓ పరికరం చూపించాడు.. దానిని ట్వీట్ (tweet) చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ట్వీట్‌కు (tweet) డియర్ జీవీఎంసీ అంటూ రాసుకొచ్చారు.. మీరు ఆ వీడియోను చూడండి.
స్టీల్‌తో (steel) తయారు చేసిన వస్తువు ఒకటి ఉంది. స్టీల్ వస్తువుకు చిన్న చిన్న హోల్స్ (holes) ఉన్నాయి. అంటే ఇసుక రేణువులు పడిపోయేలా ఉంది. పెద్ద వస్తువులు.. ప్లాస్టిక్ (plastic) మాత్రం అందులో ఉంటాయి. దానికి హ్యాండిల్ (handle) ఏర్పాటు చేశారు. పైపైన ఇసుకను (sand) తీసుకుని ఫిల్టర్ (filter) చేశారు. ఒకటి రెండు సార్లు.. దానిని పైకి కిందక అనగా చెత్త అందులోనే ఉండిపోయింది. అలా కొంచెం దూరం అలా చేసిన వీడియోను (video) చూపించాడు. ఇంకేముంది ఓ కవర్ వేసి.. అందులో చెత్త, చెదారం వేశాడు.
ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే సముద్ర తీరంలో ఇలాంటి వస్తువులు క్లీనింగ్ సిబ్బందికి (cleaning staff) ఇస్తే సరిపోతుంది. లేదంటే ఇబ్బందులు ఉండవు. బీచ్ (beach) వద్ద కూడా క్లీన్‌గా ఉంటుంది. అందుకే వైజాగ్ వెదర్ మెన్ (vizag weather man) పేరుతో అతను వీడియోను (video) షేర్ చేశారు. మీరు కూడా ఇలాంటి వస్తువులను వాడాలని కోరాడు. నిజమే.. మరీ అలా వాడితేనే బెటర్.. లేదంటే బీచ్‌ల (beach) వద్ద చెత పేరుకొని కనిపిస్తూ ఉంటుంది.
వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. వాట్ ఏన్ గ్రేట్ ఐడియా సర్జీ అంటున్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు. నిజమే.. మరీ ఆ వీడియోలో చూపించింది మాత్రం అద్భుతంగా ఉంది.