VZM: మొంథా తుపాన్ కారణంగా మగ్గంలో నీరు చేరిన చేనేత కుటుంబాలకు శుక్రవారం రాజాం రేషన్ డిపో ద్వారా నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి 50 KGల బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కంది పప్పు ఒక్కోక్క కేజీ చోప్పున, నూనె 1 లీటర్ పంపిణీ చేసినట్లు CSDT అనంత కుమార్ తెలిపారు. రాజాంలో మొత్తం 236 చేనేత కుటుంబాలకు పంపిణీ జరిగిందన్నారు.