VZM: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొత్తవలస మూడు రోడ్ల కూడలిలో వాహనాలతో రద్దీ నెలకొంది. పట్టణాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు కుటుంబాలతో తరలిరావడంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సిఐ షణ్ముఖరావు షిఫ్ట్ వారిగా ప్రత్యేక సిబ్బందిని నియమించి, ట్రాఫిక్‌ను ఎస్సై పర్యవేక్షిస్తున్నారు.
Tags :