KDP: వీరబల్లి మండలానికి చెందిన సినీ యాంకర్, సెలబ్రిటీ లాస్యను వీఆర్డీఎస్ ఛైర్మన్ సురేంద్ర రెడ్డి ఘనంగా సన్మానించారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామం గడికోటకు వచ్చిన లాస్యకు వీఆర్డీఎస్, ఎస్డీకేఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బిగ్బాస్–4లో పాల్గొని గుర్తింపు సాధించడం గర్వకారణమని సురేంద్ర రెడ్డి ప్రశంసించారు.