BDK: చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీకి చెందిన యువత సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను గురువారం సర్పంచ్ గుగులోతు బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ బాబు తెలిపారు. ఈ క్రీడలతోని ఆరోగ్యానికి మంచిదని అన్నారు.