NDL: శిరివెళ్ల నుంచి రుద్రవరానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్ అండ్ బి రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు, రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు తావిస్తున్నాయన్నారు. అధికారులకి విన్నవించినా స్పందన లేదని వాపోయారు. అధికారులు స్పందించి, రోడ్లపై గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.