కృష్ణా: మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన కాకుల శ్రీకాంత్ కి రూ.40,000/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఎమ్మెల్యే వర్ల కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు లబ్ధిదారుడి గృహానికి స్వయంగా వెళ్లి నిన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.