KKD: PDS బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో SP విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.దేవులానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags :