ATP: ఎస్కేయూ పరిధిలో పీజీ కోర్సు ఎంబీఏ(జనరల్) మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ జీవీ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 16 వరకూ రోజుమార్చి రోజు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంబీఏ (ఫైనాన్స్) మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31 వరకూ ఎస్కేయూ, అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు.