VZM: గజపతినగరం పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడును ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మాత పైడిరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నందుకు ఎస్.ఐ ను అభినందించారు. జిల్లా అధ్యక్షులుగా ఎంపికైనందుకు పైడిరాజుకు ఎస్.ఐ శుభాకాంక్షలు తెలియజేశారు.