తిరుపతి శాప్ కార్యాలయంలో యోగీ వేమన గారి జయంతి కార్యక్రమానికి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. యోగి వేమన గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేమన బోధనలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ క్రీడా అధికారులు, సిబ్బందిలు పాల్గొన్నారు.