అన్నమయ్య: కలికిరి పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద నల్లారి వారి ఆధ్వర్యంలో శిబ్బాల దినకర్ వినాయక విగ్రహాల వితరణ ఇవాళ చేపట్టారు. సింగిల్ విండో ఛైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, సీఐ అనిల్ కుమార్ హాజరై విగ్రహాల పంపిణీ చేశారు. రూ. 5 లక్షల విలువైన విగ్రహాలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాలతి, తదితరులు పాల్గొన్నారు.