VZM: జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన రామును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాలను గుర్తించి తనకు ఈ అవకాశం కల్పించిన మంత్రి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు మండల టిడిపి నాయకులు రామానాయుడు, బంగారు నాయుడు పాల్గొన్నారు.