KDP: రాజంపేట వాకర్స్ అసోసియేషన్ సేవలకు గుర్తింపుగా ఆదివారం ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజుకు ఎక్సలెంట్ వైస్ ప్రెసిడెంట్ అవార్డును, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళి మోహన్ రావు అందజేశారు. శరత్ రాజు మాట్లాడుతూ.. వాకర్స్ ఇంటర్నేషనల్లో మహాత్మా గాంధీ ఫెలోషిప్ సభ్యత్వాలు ఒకే రోజు రాజంపేట వాకర్స్ 108 మంది తీసుకున్నారని అన్నారు.