CTR: పుంగనూరు RTC డిపో సమీపంలో APPTD ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్ యాదవ్, కార్యదర్శి బలరాం, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాధాకృష్ణ హాజరయ్యారు. పుంగునూరు డిపోలో ఉన్న సమస్యలపై చర్చించారు. డిపోలో పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.