KRNL: రైతు ఉరుకుందును దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా కొట్టిన పెద్దకడబూరు ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేయాలని కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణి గ్రామానికి చెందిన రైతు ఉరుకుందు ఎస్సై చేతిలో దెబ్బలు తిని ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.