ATP: జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలు, కాలనీలలో ఇవాళ పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. మట్కా, పేకాట, తదితర అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.