GNTR: గుంటూరులోని వైద్య కళాశాల, సర్వజనా సుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసినట్లు బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారి తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.