KRNL: IHNRF సంస్థ స్టేట్ డైరెక్టర్గా టి. అంజినయ్యకు పదోన్నతి శుక్రవారం లభించింది. కర్నూలు జిల్లా ఛైర్మన్గా విధులు నిర్వహిస్తూ.. అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి, మానవ హక్కుల పరిరక్షణకై నిరంతరం పనిచేశారు. అందరికీ సమన్యాయం చేస్తూ.. సకాలంలో సేవలందించినందుకు ఈ పదోన్నతి దక్కింది.