GNTR: కాకుమాను మండల కార్యాలయంలో శుక్రవారం అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం నిర్వహించారు. డ్వాక్రా గ్రూపుల్లోని నిరక్షరాస్యులకు చదువు నేర్పించేందుకు వాలంటీర్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్, ఎంపీడీవో, ఏపీఎం, సీసీలు, టీచర్లు పాల్గొని శిక్షణ పద్ధతులు, బోధన విధానాలపై అవగాహన కల్పించారు.