NLR: తోటపల్లి గూడూరు మండలం వరిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(సొసైటీ) ఛైర్మన్గా సన్నారెడ్డి సురేశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం తోటపల్లి గూడూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సురేశ్ రెడ్డికి పీఏసీఎస్ బాధ్యతలు అప్పగించిన సర్వేపల్లి.. ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదములు తెలిపారు. సభ్యులుగా మరో ఇద్దరిని నియమించనున్నారు.