KRNL: పెద్దకడబూరులో CPI ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉత్తర్వు ప్రతులను భోగిమంటల్లో ఇవాళ దగ్ధం చేశారు. సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘంనేత అంజినేయ మాట్లాడుతూ.. PPP విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే CPI శత వసంతాల వేడుకలను జయప్రదం చేయాలన్నారు.