ELR: జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో వివిధ కేడర్లలో పని చేయుచున్న సిబ్బందికి మంగళవారం పదోన్నతులు కల్పించారు. ఉద్యోగులకి జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ పత్రాలను అందజేశారు. కారుణ్య నియామకం ద్వారా 55 మందిని ఒకేసారి నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఆమె అన్నారు.