ATP: యల్లనూరు మండలం సింగిల్ విండో సొసైటీ చైర్మన్‌గా తరిగోపుల అనిల్‌కుమార్, డైరెక్టర్లుగా సుబ్బరాయుడు, రామన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే శ్రావణి, ఏడీసీసీబీ చైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం కొత్త భవనానికి భూమి పూజ చేశారు. రైతుల అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతామని వారు హామీ ఇచ్చారు.